Saturday, August 6, 2011

vidrdhi melo

విద్యార్ది మేల్కొ ఇకనైనా కోలుకో...
స్వరధ రాజకియనకుల చేతిలో బలికాకుండా చూస్కో
కన్న వారి కష్టాల్ని గుర్తుంచుకో....
ఆత్మహత్యల తెలంగాణా వద్దు..
ఆత్మ స్తైర్యం తో సాదించే తెలంగాణా ముద్దు...
జై తేలంగాన జై జై తెలంగాణా
ఔర్ ఏక్ దక్క..తెలంగాణా పక్కా...జోహార్ తెలంగాణా అమరవీరులకు

No comments:

Post a Comment