Saturday, August 6, 2011

johar yaddayyaku

ఏమయ్య యాదయ్య ఎంత పని చేసినవ
అమ్మా అనే పిలుపు నన్ను దూరం చేసినవ
కన్నా పెగుని అనదని చేసి కనుమరుగైనవ
ఏమయ్య ఓ యాదయ్య ..నివులేవన్న మాటే నాకు చేదయ్యా
నీకన్న నేకేడ్క్కువయ్య ...నివు లేకుండా నేనెట్ల బతెకదయ్య
బువ్వ నోటిక పెడ్తుంటే నిన్ను బుజ్జగించే యదోచే
పిల్లగాండ్లు ఆడిపడ్తుంటే ..నా యద బరమై మరం చేస్తుందయ్యా
కంటి మిధ కునుకు రాక..కద్ప్కేమో బువ్వ ద్యాస పోక
చేతికందిన్దిటివి అనుకుంటనే అయ్యా ..చితిపై నిను చూసి సావక బతికిననయ్య ...
తల్లి తెలగన ఋణం తీర్చుకున్నావ్ ..ఈ తలి కి తీరని దుక్కం మిగిల్చినావ్ ...యాదయ్య ..ఒక్కసారి రావయ్యా ...ఈ అవ్వ మాట అమ్నించి మల్లి నా కద్పునే పుట్టవయ్య .....

జోహార్ అమరవీరుడు యదయ్యకు ...జై తెలంగాణా

No comments:

Post a Comment