Saturday, August 6, 2011

amma neevaina cheppamma



అమ్మా నీవైన చెప్పమ్మా ..ఈ నెత్తుటి స్నానం ఆపమని
ని బిడ్డలా త్యాగాన్ని ని మరవలేదని ...జాంత సహనం చూపమని
ఈ ఉద్యమం మీరు మీకోసం చేస్తునందని...ప్రాణాలతో పోరాడమని
రాజకియకొజ్జ్లుల ఎంత ఎచాగోట్టిన ..కన్న పేగు ఘోషను ఒక్కసరి యాద్ చేస్కోమని
కడుపు నిండిన అంద్రోడి బాటలకు అలికవోదు అని ..మా కడుడుపుకోత వాడికి ఎన్న్డదు అన్రద్మ కాదని
ఆపమని చెప్పమ్మా ..ఈ ఆత్మ బలిదానల్ని ...ఈ కన్న పేగు ఆవేదనని ......
అన్న యాదన్న ..ని త్యాగమ అమరం.... పోరాడటం ని ఆశయ సదనకోసం,,,జోహార్ ఆదన్న...
జై తెలంగాణా జై జై తెలంగాణా .........

No comments:

Post a Comment