Saturday, August 6, 2011

valasakutra

మంచి తనాన్ని చేతకాని తనంగా తీస్కుంటే అది పొరబాటే
మిము మనుషులం కదన్న ముర్కుల్ని చూస్తున్న మిమల్నే ..
అనచావేయ్యపడ్డ రాష్టంలో సచ్చిన ..బతికినా పెద్ద తేడ లేదంతే
రెచగొట్టి తప్పు చేసి ఎంతోమంది అమాయకుల్ని అలిగోన్నారు ...ఈక
తిరిగుబాటే మొదలు పెడ్తే ..ఒక్కడు మిగ్ల్తే గడ్డ మిద ఒట్టే ...
జోహార్ తెలంగాణా అమరవీరుడు ఆది రెడ్డి కి ...జోహార్ జోహార్ ...జై తెలంగాణా జై జై తెలంగాణా


No comments:

Post a Comment