Saturday, August 6, 2011

mana telangana

చాటుదాం తెలంగాణా సత్తా ....తరిమికోడుదం దోపిడీ దారుల్ని లేకుండా పత్తా
ప్రబుత్వం మొత్తం ఏకం కానీ ...ప్రాణాలైన పోనీ ....
పోరుకి సిద్దం పోరాడటం తద్యం
గొంతెత్తి చాటుదాం తెలంగాణా నినాదం తో డిల్లి గుండెల్లో గుబులు పుట్టిద్దాం...
లక్షలాదిగా తరలివద్దాం..మిలియన్ మార్చ్ తో ముచ్చెమటలు పట్టిద్దాం...
జై తెలంగాణా జై జై తెలంగాణా ...


No comments:

Post a Comment