ఇది దగా పడ్డ గడ్డ ...నిజం తెల్సుకోరా తెలంగాణా బిడ్డ
60 ఏళ్ళ ఆంద్ర దోపిడితనం ..మన బతుకులయినై అల్లకల్లోలం
ఏళ్ళతరబడి ఎందగాడుతున్నరన్న ...యెడతేర్పు లేకుండా మడుస్తురన్న..
ఇది దగా పడ్డ గడ్డ ...దహించ పడ్డ గడ్డ..60 ఏళ్ళ ఆంద్ర దోపిడితనం ..మన బతుకులయినై అల్లకల్లోలం
ఏళ్ళతరబడి ఎందగాడుతున్నరన్న ...యెడతేర్పు లేకుండా మడుస్తురన్న..
తరతరాల చేరిత గల గడ్డ రా ఇది ...ఎందరో త్యాగాలతో తడిసిన ముద్దా రా ఇది ...
గోదావరి కృష్ణమ్మలు యెంత పారిన గుక్కెడు నీళ్ళే కరువైన గాదా రా ఇది
సిరిసంపదల సంపదల మన తెలంగాణా ...వలసవాదుల చేతిలో ముగపొఇన వీణ
జల ఎగ్నాలు ఆంద్ర జులూన్దారుల .జీవనాదారం...
ప్రాజెక్టులు ఎన్ని వున్నా ...తెలంగాణాకి ఫలితం నిండు సున్నా ..
సవతి ప్రేమలో తెలంగాణా బందీ...శుబిక్షతకు గండి ..
స్వరాష్ట సాధనకై ముదుకు కడుల్డం పదండీ...జై తెలంగాణా జై జై తెలంగాణా
No comments:
Post a Comment