Saturday, August 6, 2011

ఆంధ్రులకు చిక్కయి భోగాలు,తెలంగాణకు దక్కాయి రోగాలు
ఎప్పటికీ వారికేనా యోగాలు, ఇంకెన్నాళ్ళు మన ఈ త్యాగాలు
ఆంధ్రులకు హక్కుల రక్షణ, తెలంగాణ ఆస్తుల భక్షణ
అందులలోనే పాలకులకు శిక్షణ,మన పది జిల్లాలు వారికి దక్షిణ
విశాలాంద్రే ముద్దన్నారు,ఉపముఖ్యమంత్రి రద్దన్నారు
అధికార పీఠం వారి జిద్దన్నారు,నీటి దారలు మనకు వద్దన్నారు
పాలకుల పక్షపాత నాటకాలు,తెలంగాణ శాశ్వత కాటకాలు
కారణమే ఆంధ్రా కీటకాలు,కలిసుండాలనేది వట్టి బూటకాలు..జై తెలంగాణా జై జై తెలంగాణా ...

No comments:

Post a Comment