Saturday, August 6, 2011

nivallu

నివాళు జాతిపితకు ..... నివాళ్ళు దేసప్రగతికి
నివాళ్ళు సంరక్షణకి ..నివాళ్ళు సంక్షేమానికి
నివాళ్ళు సంస్కృతికి ..నివాళ్ళు స్రమికంకి
నివాళ్ళు నిజయతికి ..నివాళ్ళు నిస్వర్దానికి
నివాళ్ళు పెదరికానికి ..నివాళ్ళు అభిర్వుదికి
నివాళ్ళు మంచితనానికి ..నివాళ్ళు మానవత్వానికి
నివాళ్ళు కన్నా ప్రేమ కి ..నివాళ్ళు కడుపు తీపికి
నివాళ్ళు ఆనందానికి ..నివాళ్ళు అనుబందానికి
నివాళ్ళు ఆప్యాయతలకు ..నివాళ్ళు అనుబందలకు
నివాళ్ళు నీతికీ...నివాళ్ళు ప్రీతికి
నివాళ్ళు కలలకు ...నివాళ్ళు కళలకు
నివాళ్ళు ఆంద్ర దోపిడీ దారులకు ..
జై తెలంగాణా జై జై తెలంగాణా

No comments:

Post a Comment