Saturday, August 6, 2011

ralipokura

వోద్దోద్దుర కన్నా నువ్వు ఆత్మహత్య చేస్కోవొద్దు రా
చావోద్దుర రా నాన్న నువ్వు సచ్చి నన్ను సంపోద్దురా
వోట్లు కోసం నాయకులూ మన నోట్లో మన్ను కొడ్తున్రు
అగ్గి రాజేసి సప్పున కుచున్త్రు ..అమయకులు సస్తుంటే సోద్యం చుస్తున్రు
మనల్ని కీలు బొమ్మను చేసి అద్తునర్రు .వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు ....
తెలంగాణా తల్లి ఋణం తీర్చుకునే తరుణం ..వలస దోపిడీ దలరలుల తరిమికోత్ట్ఎ తరుణం
ముక్కోటి గొంతుకుల సాక్షిగా తెలంగాణా రాష్ట అవతరణం తద్యం.జై తెలంగాణా జై జై తెలంగాణా
జోహార్ తెలంగాణా అమరవీరులకు జోహార్ ..జోహార్ ..జై తెలంగాణా జై జై తెలంగాణా

No comments:

Post a Comment