Saturday, August 6, 2011

aakshsi

వోద్దన్న వెళ్ళాడు .ఊరికిచ్చి ఊరికిచ్చి తన్నిచుకున్నాడు
వోదార్పు యాత్ర అన్నాడు, వోదార్చే వాడె లేకుండా చేస్కున్నాడు
పారిపోవటం వెన్నతో పెట్టియన్ విద్య కాబాలో
నాడు లగడపాటి,,,నేడు జగన్,,,కంగారెందుకు నినున్న అంటు ఇంకో ఒకడు వున్నాడు ,,వాడె ప్రజరజ్యపు పిరికిపంద చిరంజీవి...సమస్యని సమస్య గానే చూడటం పుండు మిద కారం చల్లడం మన రాజకియనకులకు మచ్న్హి పెట్టుబడిలేని వ్యాపారం ఆయనది...మొన్నటి దాక ఒకడు ఇస్తాను అంటే ఒకడు సస్తాను అన్నాడు..ఇంకోడదు వాడికేమి తెలియకపోయినా మీరు సై అంటే నిను నయి అంటాన అన్నాడు.రాజ్యాలు పోయిన రోయల్తి తగ్గము అని కాంగ్రెస్ కుంతీ సాకులతో తెలంగాణాకి చేసే అన్యయ్యం అంత ఇంత కాదు ..పోరుశాల గడ్డ అన్యిన తెలంగాణా సానుకూలత తో ..సమన్వయం తో పోరాట పటిమతో .నటి సీమ దగ్గర నుండి నేటి ఆంద్ర వాల్స్ వదుల నెత్తుటి మరకలోతో తడిసింది తెలంగాణా రక్తం తోనే ..ప్రజా సంఖ్సేమలు గాడిద పురిటినొప్పు లాగా దూషించి ద్వేషించి ..తెలంగాణా సహన్న్ని పరిస్కిఇచే ఈ నీటీలేని కుళ్ళు కుంతంత్రర రాజకీయ నాయకుల చేతిలో ఇంకేనల్లు బానిస బతుకు మాకు ..వొద్దు మాకొద్దు ఈ ఆంద్ర పాలనా..అత్తా సొమ్ము అల్లుడ దానం చేసినట్టు..ఇచేవల్లెవారు తెచావ్ల్లెవారు...ఆనాడు బ్రితిష్ ప్రబుత్వం లో జరిగిని అన్న్నయం నేడు తెలంగా కి జరుగుతున్నా అన్యాయం కి పెద్ద తేడ లేదు ..ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని చూసి చూసి అలసిన మా ఈ బతుకులకి ఒక కొత్త అధ్యాయం రాసే సమయం వస్తుది..పిల్ల కలువల ఆరంభమైన మా ఈ పోరాటం సముద్రం అయి ఉమ్పొండిన ఆ కెరటాలలో ఆంద్ర ని ముంచక ముందే మా రాస్తాన్న్ని మాకు వదిలి ప్రశాంత గ వదిలి వెళ్ళిపొండి..siggumali batuklki sentu puskoni tiragatam lo miki mire chellutudnhi daniki mee,...... SAKSHI.

No comments:

Post a Comment