Monday, November 25, 2013

ఎవ్వరిది ఈ పాపం ...

ఎవ్వరిది ఈ పాపం ... ఎవ్వరికి ఈ శాపం 
ఆయువిచ్చిన అమ్మే యమ పాశం అయితే 
అలన పాలనా చూసే నన్నే యమకిన్కరుడైతే 
కన్న మమకారం కనుమరుగై ... 
కసి సూపులు గుండెల్లో పొడిసే 
గుందేలహద్దుకునే గుండె యమగండం అని తెలియక 
నమ్మి నన్ను నన్న్మించి గొంతుకోసే .. 
ఇది పవువుకోసం జరిగిన హత్యా 
ఇది ప్రతిష్ట కోసం జరిగిన హత్యా 
కాదు .ముమ్మాటికి కాదు .. 
మనవ దేహం లో  ఒక  పైసచితిక రూపం ఇది 
ఈ నాగరికత సమాజం లో ఈ లాంటి ఆనగరిక మనుషల మద్యా 
మనం జీవిస్తున్నది .జీవిస్తునత్తు నట్టిస్తునది ... 
ఎన్ని చట్టాలు వచ్చిన అది పచనోతుకు చుట్టమేగ
ఎంత మంది నాయకులూ మరీనా వారు నాయవంచాకులేగా 
ఈ పాపం కద్పున పుట్టిన ఆ చిట్టి తల్లిదా 
ఈ పాపం క్రురంరుగాలతో నిండిన సమాజానిదా ..... 
ఎవ్వరిది ఈ పాపం ...ఎందుకు అబలలకే ఈ శాపం .... 

ఎవడ్ర............???????

ఎవడ్ర నేటి సమాజాన్ని మార్చేది 
ఏ సేక్తి ర నేటి అరాచకాన్ని ఆపేది .. 
కులం ముసుగులో కొట్టుకు సచేరు కొందరు 
మతం మత్తులో ముర్కులైతిరి మరి కొందరు 
తమ స్వలబం కోసం ప్రేరేపించేరు ఇంకొందరు 
మానబంగాల్లో... ముర్దేరల్లలో  ముందున్నాం 
మంచిగా...  మనిషిగా బ్రతకడం హహహః 
హహహహః హహహః ఎప్పుడో మర్చిపోయం 
రాబందులు సైతం సచినంక పీక్కుతిన్టై 
రాక్షష మానవజాతి ...బ్రతికున్నపుదె కల్చుకుతిన్టై 
అమ్మ నాన్న లేని అనడలున్నారు 
వున్నావాళ్ళను  వదేలేసిన దౌర్బగ్యులు వున్నారు 
నేటి ఈ సమాజం అందుకే ఆదర్శం 
మంచి సమాజం అందుకే అదృశ్యం 
ఎవడ్ర నేటి సమాజాన్ని మార్చేది 
ఏ సేక్తి ర నేటి ఈఈఈఈ అరాచకాన్ని ఆపేది .