Saturday, November 19, 2011

ORPU

ఒరు విడ్చినావు రా నా కొడకా ....నన్ను ఒంటరి వాడ్ని చేసినావు రా బిడ్డ
స్వార్ద నాయకుల చేతలో కొడకా నివు నిలువుదోపిడికి గురైనావు రా బిడ్డ
వస్తంటివి కదరా...నన్ను వదలన్టివి కదరా బిడ్డ ...నా బిడ్డ
ఇంకెన్నేళ్ళు ఈ మోసాలు ..ఇంకెంత మందికి ఈ కద్ప్కోతలు ...బిడ్డ నా బిడ్డ
రాష్ట సదనే లక్యం అంటివి కొడకా ,,,,రాజకియనకులేమో రంది లేకున్దవుంతిరే బిడ్డ
ఎంనుకోవల్సినాడు కోడాక మన వెన్నంటే వునటం అంటిరే బిడ్డ
ఎంనుకుంక ఎవలన్టేరే కొడకా ..మనల్ని ఎలివేసిన్రే బిడ్డ ....
ఇక సవాలు వొద్దు కొడకా ...సంపుడు శురు సిద్దం బిడ్డ ..నా బిడ్డ
ని ఆశయ సాధనకై కొడకా ..పది జిల్లాలు సిద్దమైనాయి కొడకా ..
తెలంగాణా తెస్తెం కొడకా ...నెల రాలిన తరాల సంకల్పం నేరవేరుస్తం బిడ్డ ...
ప్రనముంత వరకు పోరాడటం కొడకా ...పానం ఇచ్చో...తీసో సాదిస్తం బిడ్డా ...
జై తెలంగాణా జై జై తెలంగాణా ...జోహార్ తెలంగాణా అమరావీలుకు ..జోహార్ జోహార్ ...